వందే భారత్ రైళ్లలో కొరవడిన పరిశుభ్రత
ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లలో పరిశుభ్రత కొరవడింది. బోగీల్లో ఎక్కడచూసిన వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాలు, పాలిథీన్ కవర్లు పడేసి ఉంటున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోను IAS అధికారి అవనిశ్ శరణ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఓ పారిశుద్ధ్య కార్మికుడు వాటిని శుభ్రం చేస్తున్నాడు. వుయ్ ది పీపుల్ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. Screengrab Twitter:AwanishSharan Screengrab Twitter:AwanishSharan