వెస్టిండీస్ మెంటార్‌గా బ్రెయిన్ లారా
మరుగున పడిపోతున్న వెస్టిండీస్ జట్టుకు జవసత్వాలు తీసుకొచ్చేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అలనాటి దిగ్గజం బ్రెయిన్ లారా(53) తిరిగి జాతీయ జట్టులోకి అరంగేట్రం చేయనున్నాడు. అయితే, అన్ని ఫార్మాట్ల జట్లకు పర్ఫార్మెన్స్ మెంటార్‌గా సేవలు అందించనున్నాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్‌నకు వెస్టిండీస్ జట్టు అర్హత సాధించలేదు. దీంతో రెండు సార్లు ఛాంపియన్ అయిన జట్టుకు ఈ పరిస్థితి దాపురించడంపై తీవ్ర చర్చ జరిగింది. తాజాగా బ్రెయిన్ లారా రాకతో ఆటగాళ్లలో నూతన ఉత్సాహం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు … Read more