‘దేశంలోనే బెస్ట్ సీఎం జగన్’
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘దేశంలోనే బెస్ట్ సీఎం జగన్’

    ‘దేశంలోనే బెస్ట్ సీఎం జగన్’

    February 2, 2023

    Courtesy Twitter: SandanamPushpaRavikumar

    భారతదేశంలోనే వైఎస్ జగన్ గొప్ప సీఎం అని ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ అన్నారు. నిక్ ప్రస్తుతం ఏపీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా [సీఎం జగన్‌](url)ను కలిశారు. అనంతరం రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి నిక్ స్పందించారు.‘‘రాష్ట్రంలో విద్యారంగం తీరు అద్భుతంగా ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమావ అవకాశాలు కల్పిస్తున్నారు. జగన్ లాంటి వ్యక్తిని నేనింత వరకూ చూడలేదు. ఉన్నత ఆశయంతో పని చేస్తున్నారు.’’ అంటూ కొనియాడారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version