కారును ఢీకొట్టిన బస్సు.. వీడియో వైరల్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కారును ఢీకొట్టిన బస్సు.. వీడియో వైరల్‌

    కారును ఢీకొట్టిన బస్సు.. వీడియో వైరల్‌

    March 11, 2023
    in India, News

    © ANI Photo

    [VIDEO](url): కేరళ పతనం తిట్ట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కేరళ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌కు చెందిన బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కారును ఢీకొట్టిన అనంతరం బస్సు వేగంగా వెళ్లి పక్కనే ఉన్న చర్చి ఆర్చిని ఢీకొట్టింది. దీంతో ఆర్చి బస్సుపై కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version