టాలీవుడ్ లాయ‌ర్స్ అంద‌రూ ఒకే ఫ్రేమ్‌లో..మెగాస్టార్ రియాక్ష‌న్ చూడండి

screengrab youtube

నిన్న ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో గోపిచంద్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు లాయ‌ర్ పాత్ర చేసిన హీరోలంద‌రి ఏవీని ఒక‌సారి చూపించారు. సీనియ‌ర్ ఎన‌టీఆర్ నుంచి చిరంజీవి, ప‌వన్ క‌ళ్యాణ్ వ‌ర‌కు అంద‌రు చేసిన‌ లాయ‌ర్ పాత్ర‌ల‌ను గుర్తుచేశారు. చిరంజీవి ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఆ ఏవీ చూసిన త‌ర్వాత మెగాస్టార్ రియాక్ష‌న్ ఏంటో ఈ వీడియోలు చూసేయండి.

Exit mobile version