ఒంటిపై రక్తంతో సెలబ్రిటీ నిరసన
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఒంటిపై రక్తంతో సెలబ్రిటీ నిరసన

  ఒంటిపై రక్తంతో సెలబ్రిటీ నిరసన

  May 23, 2023
  in News, World

  Courtesy Twitter:@Biz_Ukraine_Mag

  [VIDEO](url): కేన్స్‌ సినీ ఉత్సవంలో ఓ మహిళ అలజడి సృష్టించింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిరసన చేపట్టిన ఆమె శరీరానికి నకిలీ రక్తం రాసుకుని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆ మహిళను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. రష్యా సాగిస్తున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో నెత్తుటి దారులు ఏరులై పారుతున్నాయనడానికి సంకేతంగా ఆ మహిళ ఇలా నకిలీ రక్తంతో నిరసన ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version