Winter Jackets For Men: అమెజాన్‌లో తక్కువ రేటుకే స్టైలిష్‌ వింటర్‌ జాకెట్స్‌.. బై నౌ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Winter Jackets For Men: అమెజాన్‌లో తక్కువ రేటుకే స్టైలిష్‌ వింటర్‌ జాకెట్స్‌.. బై నౌ!

    Winter Jackets For Men: అమెజాన్‌లో తక్కువ రేటుకే స్టైలిష్‌ వింటర్‌ జాకెట్స్‌.. బై నౌ!

    November 3, 2023

    చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు వింటర్ జాకెట్స్‌ (Winter Jackets) ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పురుషులకు ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మగవారికి సంబంధించి ఎన్నో రకాల జాకెట్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అవి శరీరాన్ని శీతల గాలుల నుంచి రక్షించడంతో పాటు స్టైలిష్‌ లుక్‌ను అందిస్తాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నానాటికి పడిపోతున్న నేపథ్యంలో YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఇందులో పురుషుల టాప్‌ వింటర్‌ జాకెట్స్‌ను మీ ముందు ఉంచింది. వాటిపై ఓ లుక్కేయండి. 

    Qube By Fort Collins Men’s Jacket

    ఈ జాకెట్‌ యువతకు ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. దీనిని 100 శాతం నైలాన్‌తో తయారు చేశారు. ఇది చలి నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది. నావీ బ్లూ, ఆలీవ్‌ కలర్‌ ఆప్షన్స్‌లో ఈ జాకెట్‌ అందుబాటులో ఉంది. అమెజాన్‌లో 64% డిస్కౌంట్‌తో రూ.789లకు ఈ జాకెట్‌ లభిస్తోంది.

    AWG ALL WEATHER GEAR

    ఇది కాటన్‌తో తయారైంది. దీన్ని ధ‌రించ‌డం ద్వారా మంచి లుక్ పొందవచ్చు. జాకెట్‌ స్లీవ్‌పై స్ట్రిప్ డిజైన్ ఇచ్చారు. అలాగే ముందు భాగంలో రెండు వైపులా పాకెట్స్ ఉన్నాయి. ఈ జాకెట్‌ చల్లని వాతావరణంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెుత్తం మూడు కలర్‌ ఆప్షన్స్‌లో ఈ జాకెట్‌ అందుబాటులో ఉంది. అమెజాన్‌లో రూ.599 ఇది సేల్ అవుతోంది.

    Ben Martin Men’s

    రూ.1000 లోపు లభించే స్టైలిష్‌ జాకెట్ ఇది. దీన్ని ధ‌రించ‌డం ద్వారా శీతాకాలంలో వెచ్చ‌గా ఉండ‌వ‌చ్చు. షర్ట్స్‌పై కూడా దీన్ని ధరించవచ్చు. రెండు వైపులా జిప్‌తో కూడిన పాకెట్స్‌ ఉన్నాయి. అందులో మీరు పర్స్‌, మొబైల్ ఫోన్‌ను భద్రపరుచుకోవచ్చు. అమెజాన్‌లో ఈ జాకెట్‌ రూ.899లకు సేల్ అవుతోంది. 

    AMERICAN CREW Men’s

    దీనిని స్పోర్ట్స్‌, రోజూవారి కార్యకలాపాల కోసం ధరించవచ్చు. ఈ జాకెట్‌ను 100 శాతం పాలిస్టర్ డబుల్ లేయర్ ఫాబ్రిక్‌తో తయారు చేశారు. ఇది మీ శరీరాన్ని చలి గాలుల నుంచి కాపాడి వెచ్చగా ఉంచుతుంది. ఇది ఆరు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో రూ. 809 సేల్ అవుతోంది.

    Amazon Brand – Symbol Men’s Windcheater

    ఈ జాకెట్‌ ఎంతో తేలిగ్గా ఉండటంతో పాటు స్టైలిష్‌ లుక్‌ను అందిస్తుంది. అంతేగాక చలికాలంలో మీకు చాలా బాగా పనికొస్తుంది. చ‌ర్మానికి ఎటువంటి ఇబ్బంది క‌లిగించ‌దు. రోజువారీ వినియోగానికి ఇది స‌రైన‌ది. దీనికి హుడ్ క్యాప్ కూడా ఉంది. మెుత్తం ఆరు కలర్‌ ఆప్షన్స్‌లో ఈ జాకెట్‌ అందుబాటులో ఉంది. అమెజాన్‌ ఈ జాకెట్‌ను 69% రాయితీతో రూ.849లకు విక్రయిస్తోంది. 

    Urbano Fashion Men’s 

    కలర్‌ఫుల్‌ & స్టైలిష్ వింటర్‌ జాకెట్‌ను కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. అమెజాన్‌లో ఈ జాకెట్‌ రూ.639లకు లభిస్తోంది. దీని అసలు ధర రూ.1,899 కాగా, అమెజాన్ దీనిపై 66% డిస్కౌంట్ ఆఫర్ చేసింది. 

    fanideaz Men’s

    హుడీ టైప్‌ జాకెట్‌ను కోరుకునే వారు దీన్ని పరిశీలించవచ్చు. ఇది 100 శాతం కాటన్‌తో తయారైంది. S, M, L, XL, XXL సైజుల్లో అందుబాటులో ఉంది. మెుత్తం ఆరు కలర్‌ ఆప్షన్స్‌లో ఈ జాకెట్ లభిస్తోంది.  దీని అసలు ధర రూ. 3,499. కానీ అమెజాన్‌ 77% డిస్కౌంట్‌తో రూ.799లకు దీనిని అందిస్తోంది.

    Fleece Zipper Hoodie Jacket

    ఇది కూడా హుడీ టైప్‌ వింటర్ జాకెట్. ఆరు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.1,999. అమెజాన్ ఈ జాకెట్‌పై 60% రాయితీ ప్రకటించింది. ఫలితంగా రూ.799 లకే ఇది అందుబాటులోకి వచ్చింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version