నడిరోడ్డుపై కొట్టుకున్న మహిళలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నడిరోడ్డుపై కొట్టుకున్న మహిళలు

    నడిరోడ్డుపై కొట్టుకున్న మహిళలు

    August 14, 2022

    Screengrab Twitter:

    ఇద్దరు మహిళలు నడిరోడ్డుపై కిందపడి పోట్లాడుకుంటున్న వీడియో ప్రస్తుతం అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని బంగార్‌మౌలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు మహిళలు ఒకరిని ఒకరు దూషించుకున్నారు. ఈ క్రమంలోనే కోపోద్రిక్తులైన వారు కింద పడి జట్టు పట్టుకొని కొట్టుకున్నారు. అక్కడ ఉన్న స్థానికులు వారిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఆగలేదు. ఆ వీడియోను చూసెందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version