దేవుని చెంత ప్రాణాలొదిలిన భక్తుడు; వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేవుని చెంత ప్రాణాలొదిలిన భక్తుడు; వీడియో వైరల్

    దేవుని చెంత ప్రాణాలొదిలిన భక్తుడు; వీడియో వైరల్

    December 4, 2022

    Courtesy Twitter: screnshot

    దేవుడి చెంత ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో చోటుచేసుకుంది. మొహానీ అనే వ్యక్తి దగ్గర్లోని సాయిబాబా ఆలయానికి తరచూ వెళ్తుంటాడు. తాజాగా ఎప్పటిలాగే గుడికి వెళ్లిన మొహానీ దేవుడి పాదాలపై పడి నమస్కరించాడు. ఎంతసేపటికీ ఆయన పైకి లేవకపోవడంతో ఆలయ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు ద్రువీకరించారు. ఇందుకు సంబంధించిన[ వీడియో](url) వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version