శునకం..అశ్వం.. ఓ మహిళ..! – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • శునకం..అశ్వం.. ఓ మహిళ..! – YouSay Telugu

  శునకం..అశ్వం.. ఓ మహిళ..!

  Courtesy Twitter:@buitengebieden

  [VIDEO:](url) అప్పుడే తెలవారుతోంది. సూర్యుడు ఒళ్లు విరిచి తూర్పున ఉదయించేందుకు సిద్ధమవుతున్న వేళ ఓ శునకం, అశ్వం, మహిళ.. అలా రోడ్డుపై కలిసి ప్రయాణిస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. ఆ మహిళ స్కేటింగ్ చేస్తూ రోడ్డుపై ప్రయాణిస్తుంటే ఆమె వెంట గుర్రం, శునకం పరుగెత్తడం చూపరులకు ఆహ్లాదం కలిగించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘వాటి మధ్యనున్న అనుబంధం ఎంత మధురమైందో. అసలైన ఆనందం అంటే ఇదే’ అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమకూ ఇలా చేయాలని ఉందని చెబుతున్నారు.

  https://twitter.com/buitengebieden/status/1594280287642521602?s=20&t=B65meLmNscnrK7I9xdXjMg
  Exit mobile version