భావోద్వేగ పోస్ట్ పెట్టిన నటి దియా మీర్జా

Courtesy Instagram:

బాలీవుడ్ నటి దియా మీర్జా సోషల్ మీడియాలో హృదయ విదారక పోస్ట్ పెట్టింది. మై చైల్డ్, మై జాన్, గాన్ ఇన్ టు ది లైట్ అంటు తన ఇన్ స్టా ఖాతాలో రాసుకొచ్చింది. సోమవారం అర్ధరాత్రి శంషాబాద్లో జరిగిన ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కుమార్తె, తన మేనకోడలైన తాన్య(21) మృతి చెందింది. ఈ క్రమంలో తాను ఎక్కడ ఉన్నా శాంతి, ప్రేమతో ఉండాలని, ఎల్లప్పుడూ మా హృదయాలలో నువ్వు చిరునవ్వుతో ఉంటావని వెల్లడించింది. ఈ ట్వీట్ చూసిన దియా స్నేహితులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేశారు.

Exit mobile version