అద్భుతమైన పెయింటింగ్.. వీడియో వైరల్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అద్భుతమైన పెయింటింగ్.. వీడియో వైరల్

  అద్భుతమైన పెయింటింగ్.. వీడియో వైరల్

  October 11, 2023

  Courtesy Twitter:

  పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఓ చెట్టుపై వేసిన పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ చెట్టును కౌగిలించుకొని వృక్షాలను రక్షించాలనే సందేశం ఇస్తున్నట్లుగా ఉన్న ఈ చిత్రం పర్యావరణ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సింగర్ కుమార్ సాను ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version