యాంకర్ రష్మీ రొమాంటిక్ అందాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యాంకర్ రష్మీ రొమాంటిక్ అందాలు

    యాంకర్ రష్మీ రొమాంటిక్ అందాలు

    April 22, 2023

    జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ తన రొమాంటిక్ అందాలతో ఆకట్టుకుంటోంది. చూపులతోనే కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్‌లో తన ఎద అందాలను ఏకరువు పెడుతోంది. పిచ్చెక్కించే ఫొజులతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా రష్మీ తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. రష్మీ ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. గతేడాది విడుదలైన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version