పింక్ సారీలో అదరగొట్టిన అషు రెడ్డి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పింక్ సారీలో అదరగొట్టిన అషు రెడ్డి

    పింక్ సారీలో అదరగొట్టిన అషు రెడ్డి

    February 14, 2023

    సోషల్ మీడియా స్టార్ అషురెడ్డి పింక్ సారీలో అదరగొట్టింది. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఈ బ్యూటీ తన ఫొటోలను షేర్ చేసింది. బిగ్‌బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అషు రెడ్డి.. రామ్‌గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ అనంతరం సెన్సేషనల్‌గా మారింది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ యువతకు నిద్ర పట్టకుండా చేస్తోంది. తన పర్సనాలిటీని చూసి అందరూ అషు రెడ్డిని జూనియర్ సమంతగా పిలుస్తుంటారు. లేటెస్ట్ ఫొటోలను చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version