ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన బాలయ్య
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన బాలయ్య

    ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన బాలయ్య

    January 12, 2023

    [VIDEO:](url) బాలయ్య వీరసింహా రెడ్డి విడుదలైన థియేటర్లలో అభిమానులు సందడి చేస్తున్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని భ్రమరాంభ వద్ద దీపావళిని మించి టపాసులు కాల్చారు. డప్పు, దరువులతో కోలాహలం నెలకొంది.ఈ థియేటర్‌కి నటసింహం బాలకృష్ణతో పాటు దర్శకుడు గోపిచంద్‌ మలినేని వచ్చారు. అభిమానుల మధ్య కూర్చొని సినిమా చూశారు. వీరసింహా రెడ్డి అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో 11.42 లక్షలు, బెంగళూరు 30 లక్షలు, వరంగల్‌ 17.58 లక్షలు బుక్‌ అయినట్లు తెలుస్తోంది.

    https://twitter.com/i/status/1613434441556439041
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version