ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్; పాక్‌లో దుర్భర పరిస్థితులు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్; పాక్‌లో దుర్భర పరిస్థితులు

  ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్; పాక్‌లో దుర్భర పరిస్థితులు

  January 3, 2023

  Courtesy Twitter: The Voice Of Citizens

  పాకిస్తాన్‌లో ఆర్థికమాంద్యం తలెత్తడంతో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ధరలు పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు నిల్వ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ దేశ ప్రజలు వంట గ్యాస్‌ను పెద్ద పెద్ద [ప్లాస్టిక్ కవర్ల](url)లో నిల్వ చేసుకుంటున్నారు. వాటికి లీకేజీ లేకుండా నాజల్, వాల్వ్ ఏర్పాటు చేశారు. ఈ కవర్లలో దేశ గ్యాస్ పైప్‌లైన్ వద్ద 5 కేజీల గ్యాస్ నింపడానికి గంట సమయం పడుతోంది. వీటిని ప్రజలకు విక్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version