సైనికుడి పాదాల‌ను తాకిన చిన్న‌పాప‌..వైర‌ల్ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సైనికుడి పాదాల‌ను తాకిన చిన్న‌పాప‌..వైర‌ల్ వీడియో

    సైనికుడి పాదాల‌ను తాకిన చిన్న‌పాప‌..వైర‌ల్ వీడియో

    July 20, 2022
    in India, News

    screengrab youtube

    ఒక చిన్న పాప గౌర‌వంతో ఆర్మీ వ్య‌క్తి కాళ్లు మొక్కిన‌ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇందులో మెట్రో స్టేష‌న్‌లో కొంత మంది సైనికులు నిల‌బ‌డి ఉన్నారు. ఆ పాప వాళ్ల ద‌గ్గ‌రికి ప‌రిగెత్తుకుంటూ వెళ్లింది. ఒక్క క్ష‌ణం వారిని చూసింది. అందులో ఒక ఆర్మీ వ్య‌క్తి పాప‌ను చూసి ప్రేమ‌గా బుగ్గ‌ను గిల్లాడు. వెంటనే ఆ పాప‌ అత‌డి పాదాల‌ను తాకి క‌ళ్ల‌కు అద్దుకుంది. దీంతో అక్క‌డున్న వారంతా ఆశ్ఛ‌ర్య‌పోయారు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ఆ చిన్న‌పాప‌తో పాటు త‌ల్లిదండ్రుల‌ను ప్ర‌శంసిస్తున్నారు. అంద‌రూ ఇలాగే చిన్న‌ప్ప‌టినుంచి దేశ‌భ‌క్తి, సైనికుల ప‌ట్ల గౌర‌వాన్ని నేర్పించాలి అని చెప్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version