ఎమోషనల్ అయిన రేణు దేశాయ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమోషనల్ అయిన రేణు దేశాయ్

    ఎమోషనల్ అయిన రేణు దేశాయ్

    October 16, 2023

    టైగర్ నాగేశ్వర్‌రావు ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు పూర్తి కావొస్తోంది. బద్రి మూవీ తర్వాత సినిమాల్లో కనిపించకపోయినా అభిమానుల ప్రేమ మాత్రం తగ్గలేదు. టైగర్ నాగేశ్వర్‌రావు మూవీలో మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. రవితేజ గారు తీసుకున్న నిర్ణయం నా జీవితానికి ఎంత ముఖ్యమైనదో ఆయనకు తెలియదు. పర్సనల్‌గా రవితేజగారికి థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ అయ్యారు.

    https://x.com/UttarandhraNow/status/1713634051394093306?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version