కన్నీరు పెట్టుకున్న కెప్టెన్, వీడియోలు వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కన్నీరు పెట్టుకున్న కెప్టెన్, వీడియోలు వైరల్

    కన్నీరు పెట్టుకున్న కెప్టెన్, వీడియోలు వైరల్

    February 24, 2023

    © ANI Photo

    [VIDEO:](url) మహిళల ప్రపంచకప్ సెమీస్‌లో చివరి వరకు పోరాడి భారత్ గెలవలేకపోయింది. కీలకమైన సమయంలో హర్మన్ ప్రీత్‌ రనౌట్‌గా పెవిలియన్ చేరటంతో మ్యాచ్ మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన అనంతరం హర్మన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమెను మాజీ సారథి అంజుమ్‌ చోప్రా ఓదార్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ప్రజెంటేషన్ సమయంలోనూ సన్‌ గ్లాసెస్ ధరించిన కెప్టెన్.. దేశం నా కన్నీళ్లు చూడొద్దని గ్లాసెస్‌ పెట్టుకున్నట్లు చెప్పింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version