అమెరికా వీధుల్లో న‌టి ల‌య డ్యాన్స్.. వైర‌ల్ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికా వీధుల్లో న‌టి ల‌య డ్యాన్స్.. వైర‌ల్ వీడియో

    అమెరికా వీధుల్లో న‌టి ల‌య డ్యాన్స్.. వైర‌ల్ వీడియో

    July 20, 2022

    Screengrab Instagram:

    పెళ్లి త‌ర్వాత అమెరికాలో స్థిర‌ప‌డిన న‌టి ల‌య న‌ట‌న‌కు దూర‌మైంది. ఇద్ద‌రు పిల్ల‌లతో సంతోషంగా ఉన్న ఆమె ఇటీవ‌ల కాలంలో సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తెలుగు పాట‌ల‌కు డ్యాన్స్ చేస్తూ ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంటుంది. ఇటీవ‌ల అమెరికా వీధుల్లో అంటే సుంద‌రానికి ప్రోమో సాంగ్‌లోని హుక్ స్టెప్‌కు డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోను షేర్‌చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీగా ఫీల‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.వీడియో చూసేందుకు watch on instagram గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version