పెళ్లి కాకుండానే తల్లవుతున్న ఇలియానా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి కాకుండానే తల్లవుతున్న ఇలియానా

    పెళ్లి కాకుండానే తల్లవుతున్న ఇలియానా

    April 18, 2023

    గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. తాను గర్భవతినని.. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఇలియానానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. చిన్నారి టీషర్ట్, మమ్మా అంటూ ఉన్న చైన్‌ను నెట్టింట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇలియానా పోస్ట్ దుమారం రేపుతోంది. ఇలియానా ఇంత సడన్‌గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరిన్ని విషయాలు WEB ARTICLEపై క్లిక్ చేసి తెలుసుకోండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version