ఆకట్టుకుంటున్న మూవీ టీజర్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆకట్టుకుంటున్న మూవీ టీజర్ – YouSay Telugu

  ఆకట్టుకుంటున్న మూవీ టీజర్

  November 12, 2022

  ‘నాంది’ సినిమా తర్వాత అల్లరి నరేష్ హీరోగా వస్తున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఓట్లు, ఎన్నికలు, రాజకీయం కథాంశంగా తెరకెక్కిన చిత్రమని టీజర్‌ని బట్టి అర్థమవుతోంది. ‘అన్యాయంగా బెదిరించేవాడి కన్నా.. న్యాయంగా ఎదిరించే వాడే బలమైనవాడు’ అంటూ సాగే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించగా, ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

  Exit mobile version