వ‌ర్షంలో ఫుట్‌బాల్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న హీరో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వ‌ర్షంలో ఫుట్‌బాల్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న హీరో

    వ‌ర్షంలో ఫుట్‌బాల్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న హీరో

    July 1, 2022

    Screengrab Instagram:

    బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్య‌న్ ముంబ‌యిలో వ‌ర్షంలో ఫ్రెండ్స్‌తో ఫుట్‌బాల్ ఆడుతూ ఎంజాయ్ చేశాడు. ఈ ఫోటోలు, వీడియోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కార్తిక్ ఆర్య‌న్ న‌టించిన ‘భుల్ భులాయియా 2’ మూవీ ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద రూ.200 కోట్ల‌కు పైగా రాబ‌ట్టిందీ. ఈ మ‌ధ్యాకాలంలో బాలీవుడ్‌లో ఇంత‌మేర‌కు రాబ‌ట్టిన సినిమా ఇదే కావ‌డం విశేషం. ఇందులో కియారా అద్వాణి హీరోయిన్‌గా న‌టించ‌గా, ట‌బు కీల‌క పాత్ర‌లో న‌టించిందిజ సినిమా స‌క్సెస్‌ను కార్తిక్ ఆర్య‌న్ ఇలా వ‌ర్షంలో ఫుట్‌బాల్ ఆడుతూ సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు. వీడియో చూసేందుకు watch on instagram గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version