కేసీఆరే నాకు స్ఫూర్తి; కుమారస్వామి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేసీఆరే నాకు స్ఫూర్తి; కుమారస్వామి

    కేసీఆరే నాకు స్ఫూర్తి; కుమారస్వామి

    February 3, 2023

    Screengrab Instagram: hd_kumaraswamy

    తన తండ్రి హెచ్‌డీ దేవెగౌడ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ నాకు స్ఫూర్తి అని కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తాజాగా రాయచూర్‌లో జరిగిన పంచరత్న [రథయాత్ర](url)లో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మిషన్ భగీరథ ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టి దాదాపు 14 జిల్లాలకు నీరు అందిస్తున్నారని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే తెలంగాణ తరహా పాలన అందిస్తానని పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version