చిరకాల స్వప్నం నెరవేరింది: రాజమౌళి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరకాల స్వప్నం నెరవేరింది: రాజమౌళి

    చిరకాల స్వప్నం నెరవేరింది: రాజమౌళి

    July 11, 2023

    Screengrab Instagram: SCREENSHOT

    తన చిరకాల కోరిక నెరవేరిందని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. ‘‘రోడ్ ట్రిప్ చేస్తూ తమిళనాడులోని దేవాలయాలు అన్నీ సందర్శించాలని కోరిక ఉండేది. మా అమ్మాయి సహాయంతో శ్రీరంగం, బృహదీశ్వరాలయం, రామేశ్వరం, కనడుకథన్, తూత్తుకూడి, మధురై దేవాలయాలను సందర్శించాను. రామేశ్వరంలోని మురుగదాస్ హోటల్‌లో భోజనం రుచిగా ఉంది. వారంలోనే 3 కిలోల బరువు పెరిగాను. ఈ ప్రయాణం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version