Mirnalini Ravi: ‘లవ్‌ గురు’ ఫేమ్‌ మృణాళిని రవి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mirnalini Ravi: ‘లవ్‌ గురు’ ఫేమ్‌ మృణాళిని రవి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?

    Mirnalini Ravi: ‘లవ్‌ గురు’ ఫేమ్‌ మృణాళిని రవి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?

    April 10, 2024

    యంగ్‌ బ్యూటీ మృణాళిని రవి (Mirnalini Ravi).. తెలుగు, తమిళ చిత్రాలలో వరుసగా నటిస్తూ చాలా బిజీగా ఉంది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘లవ్‌ గురు‘ ఏప్రిల్‌ 11న తెలుగులో విడుదల కాబోతోంది. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ఆంటోని ఇందులో హీరోగా చేశాడు. కాగా, ఇటీవల ట్రైలర్‌లో మృణాళిని నటన అందర్నీ ఫిదా చేసింది. ముఖ్యంగా శోభనం గదిలో భర్త విజయ్ ఆంటోనికి గ్లాసులో మందు పోసే సీన్‌ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు ఆడియన్స్ తెగ వెతుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

    మృణాళిని రవి ఎక్కడ పుట్టింది?

    తమిళనాడులోని పాండిచ్చేరిలో మృణాళిని జన్మించింది. 

    మృణాళిని రవి పుట్టిన తేదీ ఏది?

    10 మే, 1995

    మృణాళిని రవి విద్యాభ్యాసం ఎక్కడ సాగింది?

    బెంగళూరు

    మృణాళిని రవి.. ఏ స్కూల్‌లో చదువుకుంది?

    లేక్‌ మౌంట్‌ఫోర్ట్‌ స్కూల్‌, బెంగళూరు

    మృణాళిని రవి ఏం చదువుకుంది?

    బెంగళూరులోని ఈస్ట్‌ పాయింట్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మృణాళిని బీటెక్‌ చేసింది. ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేసింది. 

    మృణాళిని రవి తల్లిదండ్రులు ఎవరు?

    తండ్రి పేరు విశాల్‌ రవి, తల్లి పేరు ఎక్కడా ప్రస్తావించబడలేదు.

    మృణాళిని రవి వయసు ఎంత?

    29 సంవత్సరాలు (2024)

    మృణాళిని రవి బరువు ఎంత?

    60 కేజీలు

    మృణాళిని రవి ఎత్తు ఎంత?

    5 అడుగుల 7 అంగుళాలు

    మృణాళిని రవి ఎలా ఫేమస్‌ అయ్యింది?

    టిక్‌ టాక్‌, డబ్‌స్మాష్‌లో రీల్స్‌ చేసి మృణాళిని అందరి దృష్టిని ఆకర్షించింది. 

    మృణాళిని రవి తొలి చిత్రం?

    2019లో వచ్చిన తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌‘.. మృణాళిని చేసిన మెుట్ట మెుదటి చిత్రం. దర్శకుడు త్యాగరాజన్‌ కుమారరాజా సోషల్‌ మీడియాలో ఈ భామ వీడియోలు చూసి అవకాశం ఇచ్చారు. 

    మృణాళిని రవి తొలి తెలుగు చిత్రం?

    గద్దల కొండ గణేష్‌

    మృణాళిని రవి.. ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు?

    గద్దల కొండ గణేష్‌, ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్ అల్లుడు

    మృణాళిని రవి.. ఇప్పటివరకూ చేసిన తమిళ చిత్రాలు?

    సూపర్‌ డీలక్స్‌’, ‘ఛాంపియన్‌’, ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్‌ మగన్‌’, ‘జంగో’, ‘కోబ్రా’..

    మృణాళిని రవి హాబీస్‌?

    ట్రావెలింగ్‌, రీడింగ్‌, సింగింగ్‌

    మృణాళిని రవికి పెళ్లైందా?

    కాలేదు 

    మృణాళిని రవి నాన్‌-వెజ్‌ వంటకాలు తింటుందా?

    ఆమెకు నాన్ వెజ్‌ ఐటెమ్స్‌ను ఆమె ఎంతో ఇష్టంగా ఆరగించేస్తుందట.

    మృణాళిని రవికి ఇష్టమైన హీరో, హీరోయిన్లు?

    ఫేవరేట్‌ హీరో, హీరోయిన్ల గురించి మృణాళిని ఎక్కడా రివీల్ చేయలేదు. 

    మృణాళిని రవి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లింక్‌?

    https://www.instagram.com/mirnaliniravi/

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version