‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సెగలు రేపుతోంది. తన హాట్ హాట్ అందాలతో హీట్ ఎక్కిస్తోంది. ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తన కొంటె చూపులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. మృణాల్ తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అమ్మడి అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. కాగా మృణాల్ ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘నాని30’ మూవీలో నటిస్తోంది.
Courtesy Instagram: MRUNALTHAKUR
Courtesy Instagram: MRUNALTHAKUR
Courtesy Instagram: MRUNALTHAKUR
Courtesy Instagram: MRUNALTHAKUR
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్