‘నో మోర్ మెర్సీ’ అంటున్న నాగ్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘నో మోర్ మెర్సీ’ అంటున్న నాగ్ – YouSay Telugu

  ‘నో మోర్ మెర్సీ’ అంటున్న నాగ్

  September 30, 2022

  Courtesy Twitter:

  కింగ్ నాగార్జున హీరోగా, సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించిన ‘ది ఘోస్ట్’ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో నాగార్జున మాస్ యాక్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. యాక్షన్ సీన్స్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉండడంతో ప్రేక్షకులకు ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ‘నో మోర్ మెర్సీ’ అంటూ నాగార్జున విలన్లను ఊచకోత కోయడం ట్రైలర్‌కే హైలెట్‌గా మారింది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం చేపట్టారు. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

  Exit mobile version