కొడుకుతో కలిసి నాని రచ్చ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొడుకుతో కలిసి నాని రచ్చ

    కొడుకుతో కలిసి నాని రచ్చ

    November 14, 2022

    Courtesy Instagram:

    చిల్డ్రన్స్‌ డే సందర్భంగా తన కొడుకు అర్జున్‌తో కలిసి నాని సరదగా సమయాన్ని గడిపాడు. కొడుకు కోసం షూటింగ్స్‌ను పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.కాలిఫోర్నియాలోని డిస్నీ ల్యాండ్‌లో సందడి చేశాడు. అక్కడ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచే ది పార్ట్‌నర్స్ స్టాచ్యూ ముందు నాని, అర్జున్‌ అచ్చం అలాగే నిలబడి కెమెరాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version