Nikita Dutta: బికినీలో థండర్ థైస్ అందాలు చూపిస్తూ హద్దులు దాటేసిన నికితా దత్తా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nikita Dutta: బికినీలో థండర్ థైస్ అందాలు చూపిస్తూ హద్దులు దాటేసిన నికితా దత్తా

    Nikita Dutta: బికినీలో థండర్ థైస్ అందాలు చూపిస్తూ హద్దులు దాటేసిన నికితా దత్తా

    April 26, 2024

    బాలీవుడ్‌ బ్యూటీ నికితా దత్తా.. తన అంద చందాలతో మతి పోగొడుతోంది. 

    ఆరెంజ్‌ కలర్‌ బికినీలో తన ఒంపు సొంపులను ప్రదర్శించి కుర్రకారును ఫిదా చేసింది.

    ముఖ్యంగా బీచ్‌లో ఈ అమ్మడి సొగసులను చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. 

    మరో పోస్టులో ఈ అమ్మడు మరింత రెచ్చిపోయింది. రెడ్‌ కలర్‌ బ్రాలో ఎద అందాలు ఆరబోసింది.

    నికితా దత్తా వ్యక్తిగత విషయాలకు వస్తే.. కెరీర్‌ ప్రారంభంలో ఆమె మోడల్‌గా పని చేసింది. 

    ‘ఫెమినా మిస్‌ ఇండియా-2012’ పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

    బాలీవుడ్‌ చిత్రం ‘లేఖర్‌ హమ్‌ దివానా’ (2014) సినిమాతో నికితా తెరంగేట్రం చేసింది. 

    2015లో డ్రీమ్ గార్ల్‌ అనే సిరీయల్‌ ద్వారా బుల్లితెరలోనూ ఈ అమ్మడు అడుగుపెట్టింది. 

    2018లో వచ్చిన ‘లస్ట్‌ స్టోరీస్‌’తో నికితా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 

    ఆ తర్వాత కబీర్‌ సింగ్‌ (2019)లో జియా పాత్రలో అందంగా కనిపించి మెప్పించింది.

    మస్కా, ది బిగ్‌ బుల్‌, డైబ్బుక్‌, రాకెట్‌ గ్యాంగ్‌, దంగే చిత్రాలతో బాలీవుడ్‌లో స్టార్‌గా మారిపోయింది. 

    ‘ఆఫత్‌’, ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ సిరీస్‌లలో నికితా దత్తా కీలక పాత్ర పోషించింది. 

    నికితా ప్రస్తుతం ‘జ్యూయల్‌ తీఫ్‌’, ‘ఘరాట్‌ గణపతి’, ‘గుల్‌ గుల్‌ బకావాలి’ చిత్రాల్లో నటిస్తోంది. 

    ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ ఈ అమ్మడు బిజీ బిజీగా ఉంటోంది.

    ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version