న్యూజిలాండ్‌పై పాక్ విజయం
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • న్యూజిలాండ్‌పై పాక్ విజయం

  న్యూజిలాండ్‌పై పాక్ విజయం

  November 4, 2023

  Courtesy Twitter:

  వరల్డ్‌కప్‌లో కివీస్‌ జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. వర్షం మ్యాచ్‌కు అటంకం కలిగించడంతో డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం పాక్‌ను విజేతగా ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ 401 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో పాక్‌ 160/1 (21.3) స్కోరుతో ఉన్నప్పుడు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. తిరిగి మ్యాచ్‌ ప్రారంభమైన తర్వాత 25.3 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం పడింది. అప్పుడు పాక్‌ స్కోరు 200/1. DLS ప్రకారం 21 పరుగులు ముందుండటంతో అంపైర్లు పాక్‌ను విజేతగా ప్రకటించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version