భారత్‌కు రానున్న పీసీబీ చీఫ్‌
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భారత్‌కు రానున్న పీసీబీ చీఫ్‌

  భారత్‌కు రానున్న పీసీబీ చీఫ్‌

  October 11, 2023

  Courtesy Twitter: Farid Khan

  అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాక్ క్రికెట్‌ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ జకా అష్రఫ్ భారత్‌కు రానున్నారు. ఆయనతో పాటు 60 మంది జర్నలిస్టుల కూడా భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఈ సందర్బంగా అష్రష్ మట్లాడుతూ “నేను గురువారం భారత్‌కు పయనం కానున్నాను. నా ప్రయాణం కాస్త ఆలస్యమైంది. ఈ మెగా ఈవెంట్‌ను కవర్‌ చేయడానికి పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌లకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇందుకు చాలా సంతోషంగా ఉంది’ అని ఆయన చెప్పుకొచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version