పోలీసు జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వైరల్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోలీసు జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వైరల్‌

    పోలీసు జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వైరల్‌

    September 17, 2023

    Courtesy Twitter:

    హైదరాబాద్‌ పోలీసు జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. కాబోయే భార్యాభర్తలిద్దరూ పోలీసు అధికారులే కావడంతో దానిని ప్రతిబింబించేలా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేశారు. దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది. పోలీస్‌ యూనిఫామ్‌ను సొంత అవసరాల కోసం వాడుకున్నారంటూ విమర్శలు వినిపించాయి. దీనిపై నగర కమీషనర్‌ సీవీ ఆనంద్‌ స్పందించారు. పోలీస్‌ దుస్తుల్ని, చిహ్నాలను ఉపయోగించడాన్ని నేను తప్పుబట్టను. కానీ, ముందే మా అనుమతి కోరితే కచ్చితంగా ఇచ్చే వాళ్లం’ అని అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version