వృద్ధుడిని దారుణంగా కొట్టిన‌ పోలీస్‌.. షాకింగ్ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వృద్ధుడిని దారుణంగా కొట్టిన‌ పోలీస్‌.. షాకింగ్ వీడియో

    వృద్ధుడిని దారుణంగా కొట్టిన‌ పోలీస్‌.. షాకింగ్ వీడియో

    July 30, 2022

    Screengrab Twitter:

    ఒక వ్య‌క్తి త‌న‌ను తిడుతున్నాడ‌ని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఒక వృద్ధుడిని ఒక పోలీస్ కానిస్టేబుల్ చిత‌క‌బాదాడు. మొఖంపై కాలితో తంతూ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా అత‌డిపై దాడిచేశాడు. ఆ త‌ర్వాత కాళ్లు ప‌ట్టుకొని లాక్కొని వెళ్లి రైల్వే స్టేష‌న్ ప్లాట్‌ఫామ్‌పై వేలాడ‌దీశాడే. అ అమాన‌వీయ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగింది. దీన్ని వీడియో తీసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. దీనిపై స్పందించిన ఉన్న‌తాధికారులు ఆ కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేశారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version