గవర్నర్‌ని ప్రశ్నిస్తూ వెలిసిన పోస్టర్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గవర్నర్‌ని ప్రశ్నిస్తూ వెలిసిన పోస్టర్లు

    గవర్నర్‌ని ప్రశ్నిస్తూ వెలిసిన పోస్టర్లు

    June 30, 2023

    Courtesy Twitter:@ANI

    తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. ఆ రాష్ట్ర గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా, గవర్నర్‌ని ప్రశ్నిస్తూ రాష్ట్రంలో పోస్టర్లు వెలిశాయి. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం సమీపంలో పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అంటించారు. నేర చరిత్ర కలిగిన కేంద్ర మంత్రుల జాబితాను ఇందులో ప్రచురించడం గమనార్హం. గవర్నర్ ఆర్.ఎన్.రవిని ప్రశ్నిస్తూ వీటిపై సమాధానమేంటని పోస్టర్లలో నిలదీశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version