మహిళా రెజ్లర్ల ఆందోళనకు ప్రియాంక సంఘీభావం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళా రెజ్లర్ల ఆందోళనకు ప్రియాంక సంఘీభావం

    మహిళా రెజ్లర్ల ఆందోళనకు ప్రియాంక సంఘీభావం

    April 29, 2023
    in India, News

    Courtesy Twitter: congress

    WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషన్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లింగ్ క్రీడాకారులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరంలో కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా రెజ్లర్లు సాక్షిమాలిక్, వినేశ్ ఫొగాట్.. ప్రియాంకకు తమ సమస్యలు వివరించారు. బ్రిజ్‌భూషణ్ లైంగికంగా మహిళా క్రీడాకారులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేజర్లకు కాంగ్రెస్ పార్టీతో పాటు యావత్ దేశం అండగా ఉంటుందని ప్రియాంక ఓదార్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version