గొడవపడ్డ రాయుడు-జాక్సన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గొడవపడ్డ రాయుడు-జాక్సన్

    గొడవపడ్డ రాయుడు-జాక్సన్

    October 13, 2022

    Courtesy Twitter: RAYUDU

    సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో అంబటి రాయుడు-షెల్డన్ జాక్సన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా అంబటి రాయుడు బరోడా తరఫున, షెల్డన్ జాక్సన్ సౌరాష్ట్ర తరఫున ఆడుతున్నారు. షెల్డన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రాయుడు ఏదో అనగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఆటగాళ్లు, అంపైర్లు కలగజేసుకుని వారిద్దరినీ శాంతపరిచారు. వీడియో కోసం [వాచ్ ఆన్](url) బటన్‌పై నొక్కండి.

    https://twitter.com/cricketfanvideo/status/1580112537265541121?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1580112537265541121%7Ctwgr%5E1a185b4b84a470c42b1fb6991156dee3a766c7a1%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-33371019132653599068.ampproject.net%2F2209142312000%2Fframe.html
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version