వివాహితతో సంబంధం.. అగ్నిపరీక్ష పెట్టిన కులపెద్దలు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వివాహితతో సంబంధం.. అగ్నిపరీక్ష పెట్టిన కులపెద్దలు

  వివాహితతో సంబంధం.. అగ్నిపరీక్ష పెట్టిన కులపెద్దలు

  March 3, 2023

  Screengrab Twitter:@revathitweets

  తెలంగాణ: ములుగు మండలం బంజెరుపల్లి గ్రామానికి చెందిన కులపెద్దలు ఆటవిక చర్యకు ఒడిగట్టారు. ఓ వ్యక్తి నిజాయతీని నిరూపించుకోవడానికి [అగ్నిపరీక్ష](url) పెట్టారు. జగన్నాథం గంగాధర్‌ ఒక వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ కులపెద్దలు పంచాయితీ నిర్వహించారు. సంబంధం లేదని నిరూపించుకునేందుకు అగ్నిలో కాలిన గడ్డపారను పట్టుకోవాలని గంగాధర్‌ను ఆదేశించారు. గాయాలైతే జరిమానాగా రూ.11 లక్షలు చెల్లించాలన్నారు. అయితే గాయాలు కాకున్నా కుల పెద్దలు వేధిస్తున్నారని గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version