రిటెర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఉతప్ప
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రిటెర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఉతప్ప

    రిటెర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఉతప్ప

    September 14, 2022

    © ANI Photo

    రాబిన్ ఉతప్ప అన్ని రకాల అంతర్జాతీయ, భారత క్రికెట్ మ్యాచులకు రిటెర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. దేశం, రాష్ట్రం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. ఇకపై తన జీవితంలో కొత్త దశను ఎదుర్కొనున్నట్లు చెబుతూ అందరికీ థాంక్స్ చెప్పాడు. ఉతప్ప ఇప్పటివరకు 46 ODIలు, 13 టీ20Iలు ఆడాడు. 36 ఏళ్ల ఉతప్ప తన దేశీయ కెరీర్‌ను 2002-03లో కర్ణాటకతో ప్రారంభించి, 2020-21 సీజన్‌లో కేరళతో ముగించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version