యువతలో స్ఫూర్తి నింపే సచిన్ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యువతలో స్ఫూర్తి నింపే సచిన్ వీడియో

    యువతలో స్ఫూర్తి నింపే సచిన్ వీడియో

    August 12, 2022

    © ANI Photo

    యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌ గా ఉన్న సచిన్ టెండుల్కర్ యువతలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఈమేరకు ఫుట్ బాల్ క్రీడలో రాణిస్తున్న ఇద్దరు మహిళా ప్లేయర్లను ఇంటర్వ్యూ చేశారు. వారిలో ఒకరు భారత ఫుట్ బాల్ క్రీడాకారిణి అన్షు కాగా, మరొకరు బంగ్లాదేశ్ ఫుట్ బాల్ కెప్టెన్ మరియా. వారి జీవిత లక్ష్యాలను తెలుసుకున్నారు.మనం మన లక్ష్యాలను నిశ్చయించుకున్నప్పుడు, మనల్ని ఆపగలిగే శక్తి ఏది ఉండదు అంటూ వారితో సంభాషించారు. కోవిడ్ సమయంలో తమ రంగంలో ఈ ఇద్దరు క్రీడాకారిణీలు గొప్పగా రాణించారని ప్రశంసించారు. వీడియో కోసం ట్విట్టర్ బటన్‌పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version