పంత్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పంత్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి?

  పంత్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి?

  March 15, 2023

  © ANI Photo

  [వీడియో;](url) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కోలుకుంటున్నాడు. తాజాగా నెట్టింట్లో ఓ వీడియా షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘‘చిన్న విషయాలు.. పెద్ద విషయాలు, మధ్యలో జరుగుతున్న అన్నిటికీ నేను రుణపడి ఉంటా. వీటన్నింటినీ ఒకే స్టెప్‌లో తీసుకుంటున్నా.’’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. ‘వెల్‌కమ్ ఛాంప్’, ‘నీకోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది’, ‘పంత్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చూడాలని ఉంది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version