భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ దేశవాళీ క్రికెట్‌లో [ఆరంగేట్రం](url) చేయనున్నాడు. 15 మందితో కూడిన ఢిల్లీ అండర్-16 జట్టుకు సెలక్టర్లు ఆర్యవీర్‌ను ఎంపిక చేశారు. విజయ్ మర్ఛంట్ ట్రోపీ కోసం అతడిని సెలెక్ట్ చేశారు. బీహార్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆర్యవీర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆర్యవీర్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్ అని, అందుకే అతడిని ఎంపిక చేశామని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్‌పర్సన్ ఆకాశ్ మల్హోత్రా పేర్కొన్నారు.
క్రికెట్‌లోకి సెహ్వాగ్ తనయుడి ఎంట్రీ

Courtesy Instagram: sreenshot