Anasuya Bharadwaj: ‘మీరు చేసినట్లు మరెవ్వరూ చేయలేరు’.. అనసూయ పోస్ట్ వైరల్
హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) మరోమారు తన అందచందాలతో సోషల్ మీడియాను తనవైపు తిప్పుకుంది. తాజాగా సొగసైన చీరకట్టులో కనిపించిన అనసూయ.. మైకం తెప్పించే ఫొజులతో నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇచ్చింది. చీరకట్టులో పద్దతిగా కనిపిస్తూనే కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. చురకత్తి లాంటి చూపులతో నెటిజన్లను కట్టిపడేసింది. స్వయంగా అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫొటోలతో పాటు ఓ మెసేజ్‌ను కూడా అనసూయ (Anasuya Bharadwaj) షేర్ చేసింది. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటూ … Read more