• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: మెట్రో టైన్‌లో బాలిక్ డాన్స్

    ఓ బాలిక ఢిల్లీ మెట్రో ట్రైన్ లోపల షారుఖ్ పాటకు డాన్స్ చేసింది. అందరూ ప్రయాణికులు చూస్తుండగానే అదిరిపోయే స్టెప్పులేసింది. ఆ క్రమంలో మరో యువతి తన ఫోన్‌లో రికార్డు చేయగా..ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చకర్లు కోడుతుంది. ఇది చూసిన పలువురు నెటిజన్లు లైక్స్ చేస్తుండగా, మరికొంత మంది బాలిక కాన్ఫిడెన్స్‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. View this post on Instagram A post shared by Ghamba Bhumo … Read more

    మెట్రో ట్రైన్‌లో ప్రేమికుడి చెంప ప‌గ‌ల‌గొట్టిన‌ అమ్మాయి

    ఇద్ద‌రు ప్రేమికులు ఢిల్లీ మెట్రోలో గొడ‌వ‌పడుతూ కొట్టుకుంటున్నీ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. అస‌లు ఏం జ‌రిగింద‌టే.. అమ్మాయి తాను కొన్న ఒక టీష‌ర్ట్‌ను తీసి అబ్బాయికి చూపిస్తూ దీన్ని రూ.1000 పెట్టొ కొన్నాను అని చెప్పింది. దానికి అంత ఉండ‌దు. రూ.150 పెడితే వ‌స్తుంద‌ని అబ్బాయి అన్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె ప్రేమికుడి చెంప ప‌గ‌ల‌గొట్టింది. గొడ‌వ మ‌రింత పెద్ద‌దై అత‌డిపై దాడిచేస్తూనే ఉంది. అబ్బాయి కూడా అమ్మాయిపై చేయి చేసుకున్నాడు. దీంతో నేను మా అమ్మ‌కి చెప్పి నీ ప‌ని … Read more