• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: మెట్రో టైన్‌లో బాలిక్ డాన్స్

    ఓ బాలిక ఢిల్లీ మెట్రో ట్రైన్ లోపల షారుఖ్ పాటకు డాన్స్ చేసింది. అందరూ ప్రయాణికులు చూస్తుండగానే అదిరిపోయే స్టెప్పులేసింది. ఆ క్రమంలో మరో యువతి తన ఫోన్‌లో రికార్డు చేయగా..ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చకర్లు కోడుతుంది. ఇది చూసిన పలువురు నెటిజన్లు లైక్స్ చేస్తుండగా, మరికొంత మంది బాలిక కాన్ఫిడెన్స్‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv