• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెట్రో ట్రైన్‌లో ప్రేమికుడి చెంప ప‌గ‌ల‌గొట్టిన‌ అమ్మాయి

    ఇద్ద‌రు ప్రేమికులు ఢిల్లీ మెట్రోలో గొడ‌వ‌పడుతూ కొట్టుకుంటున్నీ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. అస‌లు ఏం జ‌రిగింద‌టే.. అమ్మాయి తాను కొన్న ఒక టీష‌ర్ట్‌ను తీసి అబ్బాయికి చూపిస్తూ దీన్ని రూ.1000 పెట్టొ కొన్నాను అని చెప్పింది. దానికి అంత ఉండ‌దు. రూ.150 పెడితే వ‌స్తుంద‌ని అబ్బాయి అన్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె ప్రేమికుడి చెంప ప‌గ‌ల‌గొట్టింది. గొడ‌వ మ‌రింత పెద్ద‌దై అత‌డిపై దాడిచేస్తూనే ఉంది. అబ్బాయి కూడా అమ్మాయిపై చేయి చేసుకున్నాడు. దీంతో నేను మా అమ్మ‌కి చెప్పి నీ ప‌ని చేయిస్తాను అనుకుంటూ అమ్మాయి ట్రైన్ దిగి వెళ్లిపోయింది. అయితే ఈ వీడియో చేసిన కొంత‌మంది వాళ్లు కావాల‌ని ప్రాంక్ చేసిన‌ట్లుగా చెప్తున్నారు. కొంత‌మంది నిజంగా వీళ్లు పెళ్లి చేసుకుంటే ప‌రిస్థితి ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv