• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైతుపై పగబట్టిన ఎద్దు..! వీడియో వైరల్

    యూపీలోని బలియా జిల్లాలో ఓ ఎద్దు రైతును ముప్పుతిప్పలు పెట్టింది. దాడి చేసేందుకు వచ్చిన ఎద్దు నుంచి తప్పించుకునేందుకు ఆ రైతు 2 గం.లపాటు చెట్టుపైనే ఉండిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రస్డా పోలీస్‌స్టేషను పరిధిలో దారితప్పిన ఓ ఎద్దు ఇటీవల 12 మందిపై దాడి చేసింది. ఈ క్రమంలో ‌అది ఖఖ్ను అనే రైతు వెంటపడింది. దీంతో అతడు భయపడి చెట్టు ఎక్కినా ఎద్దు వదల్లేదు. పగబట్టినదానిలా చెట్టు దగ్గరే తిరుగుతూ అక్కడే ఉండిపోయింది. बलिया में आवारा … Read more

    రైతు చేస్తున్న పనికి సలాం కొడుతున్న నెటిజన్లు

    [VIDEO:](url) ప్రస్తుతం సాంకేతికత వినియోగించి చాలామంది వ్యవసాయం చేస్తున్నారు. కానీ, అందుబాటులో ఉన్న వస్తువులను అవసరమైన పరికరంలా ఉపయోగిస్తూ ఓ వృద్ధుడు చేస్తున్న పనికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. జల్లెడ లాంటి పరికరంతో గోధమ పంటను సులభంగా కోస్తున్నాడు ఆ వృద్ధుడు. ఒక్కసారి ఆ యంత్రాన్ని అటు నుంచి ఇటు తిప్పితే… పంట జల్లెడలో పడుతుంది. దాన్ని వెనక్కి వేస్తూ వెళ్తున్నాడు పెద్దాయన. ఇద్దరు, ముగ్గురు చేసే పనిని ఒక్కడే పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. Between tradition and … Read more