• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలయ్య సాంగ్‌కు శ్రీలీల, కాజల్ స్టెప్పులు

    నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘భగవంత్ కేసరి’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా వీరిద్దరూ సినిమా షూట్ మధ్యలో బాలయ్య సాంగ్‌కు డ్యాన్స్ వేశారు. ‘‘చిలక పచ్చ కోక’’ పాటకు కాజల్, శ్రీలీల అదిరే స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. https://www.instagram.com/reel/Ctq-oVYAmu-/?utm_source=ig_web_copy_link

    హాట్‌ లుక్స్‌లో అగర్వాల్‌ సిస్టర్స్‌

    అందాల సోదరీమణులు కాజల్ అగర్వాల్‌, నిషా అగర్వాల్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి చేసిన ఓ ఫోటోషూట్‌ కుర్రాళ్లకు ఊపిరాడనీయకుండా చేస్తోంది. ఇప్పటికే ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నప్పటికీ… వారి అందం ఏ మాత్రం తరగలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎద అందాలను ఆరబోస్తున్న కాజల్‌, నిషా సొగసులకు కుర్రాళ్ల మతి పోతోంది. Courtesy Instagram:kajalaggarwalofficial Courtesy Instagram:kajalaggarwalofficial Courtesy Instagram:kajalaggarwalofficial Courtesy Instagram:kajalaggarwalofficial Courtesy Instagram:kajalaggarwalofficial

    బాలయ్య మూవీలో స్టార్ హీరోయిన్?

    నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఎన్‌బీకే 108 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీలో చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తల్లి అయిన తర్వాత కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పటికే కమల్, చిరంజీవి సరసన నటిస్తోంది. ప్రస్తుతం బాలయ్య మూవీకి కూడా కాజల్ ఓకే చెప్పినట్లు సమాచారం. కాగా ఈ మూవీ ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ మొదలు కానుంది. Courtesy Twitter: Indian … Read more