నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఎన్‌బీకే 108 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీలో చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తల్లి అయిన తర్వాత కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పటికే కమల్, చిరంజీవి సరసన నటిస్తోంది. ప్రస్తుతం బాలయ్య మూవీకి కూడా కాజల్ ఓకే చెప్పినట్లు సమాచారం. కాగా ఈ మూవీ ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ మొదలు కానుంది.
-
Courtesy Twitter: Indian Box Office
-
Courtesy Twitter: BlowUp Celebs
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్