• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలయ్య సాంగ్‌కు శ్రీలీల, కాజల్ స్టెప్పులు

    నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘భగవంత్ కేసరి’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా వీరిద్దరూ సినిమా షూట్ మధ్యలో బాలయ్య సాంగ్‌కు డ్యాన్స్ వేశారు. ‘‘చిలక పచ్చ కోక’’ పాటకు కాజల్, శ్రీలీల అదిరే స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    https://www.instagram.com/reel/Ctq-oVYAmu-/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv